Uliki Padaku Lyrics

Writer :

Singer :




ఉలికిపడకు కుకుకుకు
పెదవి కలిపేందుకు కుకుకుకు
కలలు కనకు కుకుకుకు
కథలు నడిపేందుకు కుకుకు
చిలక పలికిన వయసుకు
వయసు తొడిగిన సొగసుకు
స్వరాలు పెంచకు... అ: కుకుకుకుకు ॥

మొగ్గ విచ్చే వేళ నా మోజులన్నీ
పోటు తుమ్మెదల్లే తేనె విందుకొస్తావా
సిగ్గ్గులొచ్చే వేళ నే దగ్గరైతే పాలబుగ్గలోనే
ఎర్రపొంగులిస్తావా
మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ
చంపకమాలలు సొంపులకిస్తావా
పైటల చాటుల పద్యము రాసేవేళ
ఉత్పలమాలలకూపిరి పోస్తావా
నీవడిగే దోపిడిలో... అ: నీ ఒడిలో ఒత్తిడిలో
వసంతవేళకు... ॥

ఆడదయ్యే వేళ నీ అందమంతా
ఎండ కన్నుదాటి గుండెలోకి వస్తావా
పాయసాలు పొంగే నీ పక్కకొస్తే
ముద్దు బారసాల ముందుగానే చేస్తావా
నన్నయభట్టుకు నవలలు నచ్చేవేళ
కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా
చక్కిలిగింతలు తిక్కనకొచ్చినవేళ
నర్తనశాలకు నాతో వస్తావా
నా ఎదలో పూపొదలో... ఆ: నా కథలో నీ జతలో
సందేహమెందుకు కుకు కుకు ॥

Music Director Wise   Film Wise


How to use

In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.