Nachore Nachore Lyrics

Writer :

Singer :




నాచోరే నాచోరే ఓ
ఎవడీ గజ దొంగా తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగా దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగా కసి రసికత పోసిన దొంగ
అంత కల్లోలంగా అనుకుంటే దోచే యమ యమ దొంగ

నాచోరే నాచోరే ఓ
ఎవడీ గజ దొంగా తెగ కాకలు తీరిన దొంగ
నాచోరే నాచోరే ఓ
ఎవడీ దొర దొంగా దర్జాగా దూరిన దొంగ దొంగ

Wanna baby now
పెదవి కరిగించీ మధువు కురిపించీ
మదిని మరిగిచీ నిదుర తరలించీ
ఏక్ పల్ ఇక పాకి వస్తా
ఏక్ పల్ సెగ బాకీలిస్తా
ఏక్ పల్ సుఖ శోకాలే తెస్తా ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
ఏక్ పల్ నిను మాటాడిస్తా
ఏక్ పల్ మొహమాటాడిస్తా
ఏక్ పల్ సిరి మూటలు విప్పిస్తా త త త తా

నాచోరే నాచోరే ఓ
ఎవడీ గజ దొంగా తెగ కాకలు తీరిన దొంగ దొంగ
ఎవడీ దొర దొంగా దర్జాగా దూరిన దొంగ దొంగ

రసిక గుణ రామ సరస కుల సామా
వలపు రణ ధీమా మొదలు పెడదామా
దిల్బర పొరపాటౌతున్నా
దిల్బర పరిపాటౌతున్నా
దిల్బర చెలి పాటలు ఆగేనా ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
దిల్బర తడబాటౌతున్నా
దిల్బర తడి బాటౌతున్నా
దిల్బర విడిపోడం జరిగేనా ద ద దా

నాచోరే నాచోరే ఓ
ఎవడీ గజ దొంగా తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగా దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగా కసి రసికత పోసిన దొంగ
అంత కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ

నాచోరే నాచోరే ఓ
ఎవడీ గజ దొంగా తెగ కాకలు తీరిన దొంగ
నాచోరే నాచోరే ఓ

ఎవడీ దొర దొంగా దర్జాగా దూరిన దొంగ దొంగ

Music Director Wise   Film Wise


How to use

In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.