 
YuvaSena songs and lyrics
Top Ten Lyrics
Vonee Vesukunna Lyrics
Writer :
Singer :
Voni vesukunna pula teega vugutunte bhalle bhalle
Boni chesukunna tenteega tugutunte bhalle bhalle
Rani kasulanni kalla nindaa ralutunte bhalle bhalle
Kani karchuleni allaritta tullutunte bhalle bhalle
Ye hain chandhka tukda
Yedo cheyyavendi poradaa
Neku asha vunte cheyyi veyyi cheppakundaa
Itte andutundi chandravanka tappakundaa
Manulunna ganilanti niganigala sirivagala
  Kalavari kamakshi nuvve kadaa
  Kalalanti kalalanni ma kallakichesi
  Nirupeda lolakshivayyavugaa
  Battallo podupante nakistam
  Andalapai adupu ante kastam
  Bottalu manesi lokaniki
  Chinnimottala podupante chupavule
Talwaru talukulto niluvella kostunte
  Aa teepi gayalu manedelaa
  Jalataru sompulto jadulu chestunte
  Aa chilipi jatarni apedelaa
  Inninni andalu na neramaa
  Jalesi chupiste nishturamaa
  Nekunna janashakti samanyamaa
  Ninnu chushaka mati chedite vidduramaa
Telugu
వోణి వేసుకున్న పూల తీగ ఊగుతుంటే భల్లే భల్లే
బోణి చేసుకున్న తేనెటీగ తూగుతుంటే భల్లే భల్లే
రాణి కాసులన్నీ కళ్ళ నిండా రాలుతుంటే భల్లే భల్లే
ఖాని కర్చులేని అల్లరిట్టా తుళ్ళుతుంటే భల్లే భల్లే
ఏ హై చాంద్ కా టుక్డా
ఏదో చెయ్యవేంది పోరడా
నీకు ఆశ వుంటే చెయ్యి వెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా
మణులున్న గనిలాంటి నిగనిగల సిరివగల
కలవారి కామాక్షి నువ్వే కదా
కలలాంటి కలలన్ని మా కళ్ళకిచ్చేసి
నిరుపేద లోలాక్షివయ్యావుగా
బట్టల్లో పొదుపంటే నాకిష్టం
అందాలపై అదుపు అంతే కష్టం
బొత్తాలు మానేసి లోకానికి
చిన్నిమొత్తాల పోదుపంటే చూపావులే
తల్వారు తళుకుల్తో నిలువెల్ల కోస్తుంటే
ఆ తీపి గాయాలు మానేదెలా
జలతారు సొంపుల్తో జాదూలు చేస్తుంటే
ఆ చిలిపి జాతర్ని ఆపేదెలా
ఇన్నిన్ని అందాలూ నా నేరమా
జాలేసి చూపిస్తే నిష్ఠూరమా
నీకున్న జనశక్తి సామాన్యమా
నిన్ను చూశాక మతి చెడితే విడ్డూరమా
How to use
In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.


