Bratuku Neekosame Lyrics
Writer :
Singer :
బ్రతుకు నీ కోసమే
బ్రతుకు నీ కో ..సమే
బ్రతుకు నీ కోసమే
నేను నీ దాననే
ఇపుడు కాదన్న
మనము వేరన్న... మోసమే // బ్రతుకు //
హృదయమే లేదా
వదలి పోయేవా 
హృదయమే లేదా
వదలి పోయేవా
లీలను చూసీ లాలన చేసీ
లీలను చూసీ లాలన చేసీ
కూల త్రోసేవా నను 
గోపాల ఇది మోసమే // బ్రతుకు //
తలపులే వేరా 
మమతలీతీరా
తలపులే వేరా 
మమతలీతీరా
ప్రేమకు ఫలము వేదనయేనా
ప్రేమకు ఫలము వేదనయేనా
కడకు కన్నీరా 
నా గోపాల ఇది మోసమే // బ్రతుకు //
How to use
In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.



